Telugu Desam Party President, Chief Minister Andhra Pradesh decleared candidates who will contest in upcoming Assembly elections five Assembly seats out of Seven under Rajampeta Lok Sabha limits. In this, three candidates out of five, is came from relatives family. Chandrabau Naidu choosen the three candidates are very close relatives to TDP and Former Chief Minister of Combined State Kiran Kumar Reddy.
#APAssemblyelections2019
#RajampetaLokSabha
#ChandrabauNaidu
#MPsivaprasad
#TeluguDesamParty
#TDP
#KiranKumarReddy
రాజకీయాల్లో బంధుప్రీతి సాధారణమే. బాగా సంపాదించిన, పేరూ ఉన్న నాయకులు తమ కుటుంబీకులను, తమ బంధుగణాన్ని కూడా రాజకీయాల్లో దింపడానికి ప్రయత్నింస్తుంటారు. ఇలా ప్రయత్నించి విజయవంతమైన నాయకుల జాబితా చాలా పెద్దది. ఈ సారి ఎన్నికలు కూడా సామాజిక వర్గం, బంధుగణం, కుటుంబ రాజకీయల చుట్టే తిరుగుతాయని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. కడప జిల్లాలో సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారాయన. రాజంపేట లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా..వాటిల్లో అయిదుమంది అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో ముగ్గురు రాజకీయ నేపథ్యం ఉన్న కుటంబానికి చెందిన వారే కావడం బంధుప్రీతికి నిదర్శనం.